బాల్కొండ: అంగన్వాడి సెంటర్ తనిఖీ చేసిన ఎంపీడీవో

52చూసినవారు
బాల్కొండ: అంగన్వాడి సెంటర్ తనిఖీ చేసిన ఎంపీడీవో
వేల్పూర్ మండలం జానకంపేటలో గల అంగన్వాడి సెంటర్ ను బుధవారం ఎంపీడీవో తనిఖీ చేయడం జరిగింది. వంట సరుకులు, ఇతర వంట సామాగ్రిని తనఖీ చేసి పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని టీచరుకు సూచించారు. కూరగాయలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్