బాల్కొండ: నూతన కార్యవర్గం ఎన్నిక

79చూసినవారు
బాల్కొండ: నూతన కార్యవర్గం ఎన్నిక
వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ మాదిగ ఉపకులాల కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షుడిగా బక్కోళ్ల ప్రశాంత్ కుమార్,
ఉపాధ్యక్షుడిగా కొండ్లపు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా నల్లూరి వీరేందర్, జాయింట్ సెక్రటరీగా నల్లూరి కేతాన్, కత్తి రవీందర్, కల్చరల్ అడ్వైసర్ గా నల్లూరి విజయ్, కాకి అఖిలేష్, క్రీడా కార్యదర్శిగా కాకి రాము, ఎర్రోళ్ల భానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్