బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం సోంపేట, దుధిగం 100 మంది తాజా మాజీ సర్పంచులు సీనియర్ నాయకులు మంగళవారం మాజీ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి నిలయంలో ప్రశాంత్ రెడ్డి చేతులమీదుగా కండువా కండువా వేసి వారిని సాధారణంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డిని తగిన బుద్ధి చెబుతామని చేరిన వారు చెప్పారు.