బాల్కొండ: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

66చూసినవారు
బాల్కొండ: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
వేల్పూర్ మండలంలోని శుక్రవారం కుకునూరు ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించినారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్, జి రవీందర్, మల్కన్న, శ్రీధర్ రావు, అశోక్, సురేష్, చరణ్ దాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you