బాల్కొండ: జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

71చూసినవారు
బాల్కొండ: జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం జంబి హనుమాన్ ఆలయంలో అంజన్న స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనంతరం అన్న సత్రం నిర్వహించడం జరిగిందని పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్