బాల్కొండ: ఎమ్మెల్యేను పరామర్శించిన వేముల ప్రశాంత్

82చూసినవారు
బాల్కొండ: ఎమ్మెల్యేను పరామర్శించిన వేముల ప్రశాంత్
హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించేందుకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పల్లాను పరామర్శించారు. కాలుజారి గాయపడిన ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్