భీంగల్: 108 అంబులెన్సులో మహిళ ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం

4చూసినవారు
భీంగల్: 108 అంబులెన్సులో మహిళ ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం
భీంగల్ మండలం రహత్ నగర్ గ్రామానికి చెందిన శిరీష (32) అనే మహిళను రెండవ కాన్పు కోసం శనివారం 3 గంటల సమయంలో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రసవ వేదన అధికం అవడంతో వాహనం నిలిపి భీంగల్ 108 సిబ్బంది అంబదాస్, రాజయ్యలు ప్రాథమిక చికిత్స చేసి కాన్పు జరిపగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది, క్షేమంగా వున్న తల్లీ, బిడ్డలను ఆర్మూర్ ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చామని సిబ్బంది తెలిపారు. 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్