సామూహిక హనుమాన్ చాలీసా

76చూసినవారు
సామూహిక హనుమాన్ చాలీసా
బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని మంగళవారం రాత్రి పాకాల సంధ్య -రాజు ఇంటి వద్ద సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పురోహితులు పవన్ శర్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్