కమ్మర్ పల్లి మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరమశించారు. జక్కుల రాజ్ కుమార్, మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కంటె రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.