ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ ను ఓడించాలి

62చూసినవారు
ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ ను ఓడించాలి
ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్, ఎంపీగా గెలిచి కేంద్రంలో అధికారంలో ఉన్న ఏమీ చేయని బిజెపి ఎంపీ అభ్యర్థులను ఓడించాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాలు తెలిపారు. నిజామాబాద్ లోని దుబ్బాలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గురువారం కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీలో వినిపించే టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్