ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి

85చూసినవారు
ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పిసిసి, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాజకీయాలకు దూరంగా ఉంటూ తన కుమారుడు ధర్మపురి అరవింద్ ను ఎంపీగా గెలిపించడంలో కీలకపాత్ర వహించారు. ఆయన మృతితో నిజామాబాద్ జిల్లాతో పాటు తన స్వగ్రామం వేల్పూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :