బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని అమీనాపుర్ ఎంపీ యుపీఎస్ పాఠశాలలో శుక్రవారం హెచ్‌ఎం రామ్‌గోపాల్ ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.