నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో గురువారం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు. కావున లబ్ధిదారులు ప్రజలు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నాలని టిఆర్ఎస్ పార్టీ నేత జయరాం శ్రీనివాస్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.