హైదరాబాద్ లో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు అమ్మాయి దగ్గుపాటి పురందేశ్వరి పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినందుకు మాజీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.