ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్ల అక్రమ వ్యాపారం

67చూసినవారు
ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్ల అక్రమ వ్యాపారం
ప్రభుత్వ ధాన్యంతో మిల్లర్ల అక్రమ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇది వరకు ఒకళ్ళో ఇద్దరో బకాయిలు చెల్లించేవారు కాదు. అలాంటి వారికి ప్రభుత్వం 25 శాతం అదనంగా జరిమానా విధించి బకాయిలు వసూలు చేసేది. అయినా సరే మిల్లర్లలో మార్పు రాలేదు సరి కదా ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లు ఆడించి, పాలిషింగ్ చేసి ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటూ లాభం పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్