కమ్మర్ పల్లి: సాయిబాబా ఆలయంలో అన్న సత్రం

59చూసినవారు
కమ్మర్ పల్లి: సాయిబాబా ఆలయంలో అన్న సత్రం
కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ లో బుధవారం ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ షిరిడి సాయి ఆలయం వద్ద అన్న సత్రం కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బాబా విగ్రహానికి అభిషేక, పల్లకి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్