కమ్మర్ పల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

60చూసినవారు
కమ్మర్ పల్లి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
కమ్మర్ పల్లి మండలంలోని హసకొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరి ఇప్పించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్