కమ్మర్ పల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం

72చూసినవారు
కమ్మర్ పల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం
కమ్మర్ పల్లి మండల పరిధిలోని ఆయా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. అర్హత, అనుభవం కలిగి ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్