కమ్మర్ పల్లి: ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సమావేశం

55చూసినవారు
కమ్మర్ పల్లి: ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సమావేశం
కమ్మర్ పల్లి మండలంలోని చౌటుపల్లి ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులతో బుధవారం మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజనం వంట చేసే గదులు, పరిసర ప్రాంతాలు, వంట పాత్రలు, శుభ్రం చేయాలని, భోజనం రుచికరంగా ఎలా వండాలో తెలుపుతూ శుభ్రతతో ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్