కమ్మర్ పల్లి: శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

53చూసినవారు
కమ్మర్ పల్లి: శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
కమ్మర్ పల్లి మండలంలోని చౌటుపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి వారి బ్రహ్మోత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. శుక్రవారం రెండవ రోజు సందర్భంగా వేద పండితులు గంగా ప్రసాద్ దీక్షిత్ లు ఆధ్వర్యంలో దీక్షిత్ధ్వజారోహణము, అగ్నిప్రతిష్ట, భేరిపూజ, దేవతాహ్వానము, ఊరేగింపు, స్వామి వారి కళ్యాణం, నిత్యహోమము, బలిహరణము, అశ్వవాహనసేవ కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్