కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన జి. సాయన్న భార్య భారతి మెదడులో రక్తం గడ్డకట్టడం వలన పరిస్థితి చాలా విషమంగా ఉంది. నిజామాబాద్ లో ప్రవేటు హాస్పిటల్ లో మెదడు ఆపరేషన్ కి ఇప్పటికి దాదాపు రూ. 5 లక్షలు ఖర్చు చేశారు. ట్రీట్మెంట్ కోరకు రూ. 5లక్షలు పైనే ఖర్చులు అవుతాయని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్ పే నెంబర్ 7731089619.