కాళేశ్వరంపై విచారణకు బయలుదేరిన కేసీఆర్, వేముల

72చూసినవారు
కాలేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణకు బుధవారం మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గరుండి కేసీఆర్‌కు మద్దతుగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్