కమ్మర్ పల్లి మండలంలోని కొనసముందర్ నూతన గ్రామ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా మెల గంగాధర్ గౌడ్ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా శెట్టిపల్లి గంగాధర్, క్యాషియర్ కంతి గంగాధర్, సలహాదారుల సామ బాపు రెడ్డి, కాలేరు రాజేశ్వర్, చిలమెల గంగాధర్ గ్రామ కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వీడీసీ సభ్యులు, కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.