నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని సోమవారం భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన ఎన్పోతుల హనుమయ్యకు రెండు లక్షల ఎల్ఓసిని వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. అలాగే మెండోరా మండలానికి చెందిన కొడిచెర్ల గ్రామానికి చెందిన కే రాజన్నకు లక్ష రూపాయల ఎన్ఓసిని అందజేశారు. మెరుగైన వైద్యం కోసం బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మెరుగైన వైద్యం కోసం తక్షణమే స్పందించి సహాయం అందజేశారు.