నిజామాబాద్: బాబు జగ్జీవన్ రావుకి నివాళి

6చూసినవారు
నిజామాబాద్: బాబు జగ్జీవన్ రావుకి నివాళి
తెలంగాణ భవన్ లో బాబు జగ్జీవన్ రావు వర్థింతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. భారత ఉప ప్రధానిగా దేశానికి సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా వేముల ప్రశాంత్ వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్