నిజామాబాద్: పోస్టర్లను ఆవిష్కరించిన వేముల ప్రశాంత్ రెడ్డి

71చూసినవారు
నిజామాబాద్: పోస్టర్లను ఆవిష్కరించిన వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో చలో వరంగల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్