వేల్పూరు మండలం అమీనాపూరు గ్రామంలో ఆదివారం మన్నా చర్చ్ పాస్టర్ జాన్ విల్సన్ ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం నిర్వహించారు. ఆ యేసు క్రీస్తు భక్తి పాటలతో నృత్యాలతో ఆరాధించారు. అనంతరం గాడిద పిల్లగా ఉండి మీద కూర్చుని ఏసక్రీస్తును మందిరం చుట్టూ తింపి చర్చి లోపలికి ఆహ్వానించారు.