శ్రీ భద్రాచల సీత రామాలయంలో ప్రత్యేక పూజలు

82చూసినవారు
శ్రీ భద్రాచల సీత రామాలయంలో ప్రత్యేక పూజలు
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం శ్రీ భద్రాచల సీతరామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి కరుణాకర్ శర్మ తెలిపినారు. ఈరోజు ఉదయం ప్రత్యేక అలంకరణ, పంచామృత అభిషేకము, హారతి, భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపినారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you