వేల్పూర్: నిరవధిక నిరసన దీక్ష

52చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీ పద్మశ్రీ మాన్య మందకృష్ణ మాదిగల పిలుపు మేరకు వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ వన్ గ్రూప్ టు గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయకూడదని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలలో నిరవధిక నిరసన దీక్ష చేపట్టాలని పిలుపు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్