గుండెపోటుతో కిష్టాపూర్ యువ రైతు మృతి

1923చూసినవారు
గుండెపోటుతో కిష్టాపూర్ యువ రైతు మృతి
కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండలంలోనికిస్టాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. గైని రాజు అతనికి భార్య పిల్లలు ఉన్నారు. రోజు వారీగా పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఛాతీలో నొప్పిగా ఉందని ఇంట్లో వాళ్లకి చెప్పగా చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. కాని గుండె పోటు రావడముతో మరణించాడు. అతనికి భార్య పిల్లలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్