బాన్సువాడ: హార్ట్ ఎటాక్ తో ప్రైవేట్ నర్స్ మృతి

61చూసినవారు
బాన్సువాడ: హార్ట్ ఎటాక్ తో ప్రైవేట్ నర్స్ మృతి
నసురుల్లాబాద్ మండలం సంఘం గ్రామానికి చెందిన డేగావత్ బినా (19) నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అమ్మాయికి వచ్చిన డబ్బులతోనే కుటుంబం సాగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గతవారం అమ్మాయి తాత కూడా హార్ట్ ఎటాక్ తో మృతి చెందడం ఇప్పుడు ఈ అమ్మాయి మృతి చెందడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

సంబంధిత పోస్ట్