బాన్సువాడ: ఘోర రోడ్డు ప్రమాదం

79చూసినవారు
బాన్సువాడ: ఘోర రోడ్డు ప్రమాదం
కొండపాక మండలం మర్పడగలోని మల్లికార్జున స్వామి క్షేత్రం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం కామారెడ్డి జిల్లా గండివేట్కు చెందిన అనిల్, కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సాయిబాబా హైదరాబాద్ నుంచి సిరిసినగండ్ల మీదుగా సిద్దిపేటకు కారులో వెళుతున్నారు. క్షేత్రం సమీపంలో చెట్టును ఢీకొట్టగా అనిల్ స్పాట్ లోనే మృతి చెందాడు. ఆసుపత్రిలో సాయిబాబా చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్