బాన్సువాడ: ఇందిరమ్మ ఇండ్లపై టెలి కాన్ఫరెన్స్

72చూసినవారు
బాన్సువాడ: ఇందిరమ్మ ఇండ్లపై టెలి కాన్ఫరెన్స్
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని గురువారం మున్సిపల్ అధికారులు, పట్టణ వార్డు ఇంచార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ తన నివాసం నుండి పోచారం బాన్సువాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీ హరి రాజు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు

సంబంధిత పోస్ట్