బోర్లం: రైతు కుమార్తె ఐఐఐటికి ఎంపిక

222చూసినవారు
బోర్లం: రైతు కుమార్తె ఐఐఐటికి ఎంపిక
బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన రైతు బసిరెడ్డి రవీందర్ రెడ్డి కుమార్తె గాయత్రి పదవ తరగతి ఫలితాలలో మండల టాపర్ గా నిలిచి, ఇటీవల ప్రకటించిన ఐఐఐటి జాబితాలో ఎంపికైంది. ఈ సందర్భంగా శనివారం గాయత్రిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్