జాలల్పూర్ లో విద్యుత్ షాక్ తో రైతు మృతి

85చూసినవారు
జాలల్పూర్ లో విద్యుత్ షాక్ తో రైతు మృతి
వర్ని మండలంలోని జాలల్పూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మక్కల వెంకన్న ( 52) పొలానికి వెళ్లే దారిలో విద్యుత్ షాక్ కు గురై మరణించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిన ఉందని వర్ని ఎస్ ఐ కృష్ణ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్