పాము కాటుతో వ్యక్తి మృతి

55చూసినవారు
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో పాముకాటుతో మోచి శివరాజులు మృతి. తండ్రి గంగారం పామును పట్టుకొని కొడుకుకు ఇచ్చి నోట్లో పెట్టుకొని ఫోటో తీసుకొని అన్ని గ్రూపులలో పెట్టుమని కొడుకుకు చెప్పగా, ఆ పామును తీసుకొని నోట్లో పెట్టుకొని ఫొటోస్ దిగుతుండగా అకస్మాత్తుగా అది కాటు వేయడముతో కొద్దిసేపటి తర్వాత శివరాజులు మృతి చెందాడు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్