రుద్రూర్ లో వివాహిత మహిళ అదృశ్యం

71చూసినవారు
రుద్రూర్ లో వివాహిత మహిళ అదృశ్యం
రుద్రూర్ మండలానికి చెందిన ఒక వివాహిత మహిళ సోమవారం ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికిన కనపడలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఎస్సై సాయన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్