వ్యాయామ ఉపాధ్యాయుని సేవలు ఆదర్శం: ప్రధానోపాధ్యాయులు

84చూసినవారు
వ్యాయామ ఉపాధ్యాయుని సేవలు ఆదర్శం: ప్రధానోపాధ్యాయులు
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ ఇటీవల బదిలీపై వెళ్లడంతో సోమవారం పాఠశాలలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామ చందర్రావ్ మాట్లాడుతూ పాఠశాలకు రామకృష్ణ అందించిన సేవలు ఎంతో ఆదర్శనీయమని అన్నారు. తదనంతరం క్రీడల అభివృద్ధి కోసం తన వంతుగా రామకృష్ణ క్రీడా సామాగ్రిని పాఠశాలకు అందజేశారు.

సంబంధిత పోస్ట్