వర్ని: ఎనిమిది మంది విద్యార్థినులకు అస్వస్థత

456చూసినవారు
రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామ శివారులోని ఆదర్శ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థినులు ప్రతీ వారం వేసుకునే ఐరన్ టాబ్లెట్లతో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హాస్టల్ సిబ్బంది హుటాహుటిన వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్