విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చరల్ బీఎస్సీ (హానర్స్), బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల అడ్మిషన్లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి ఉచిత కౌన్సిలింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నాము.
అర్హత కలిగిన విద్యార్థులు కోరుకున్న కోర్సులలో స్పాట్ అడ్మిషన్స్‌తో పాటు స్కాలర్‌షిప్స్ ఇవ్వబడును.
అకడమిక్ అనుభవం కలిగి నిష్ణాతులైన డీన్స్ మరియు అకడమిక్ డైరక్టర్‌లను కలిసే అద్భుత అవకాశం.