టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్‌పై 5రోజుల జిల్లా స్థాయి శిక్షణ

82చూసినవారు
టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్‌పై 5రోజుల జిల్లా స్థాయి శిక్షణ
SCERT ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్‌పై 5 రోజుల జిల్లా స్థాయి ఇన్-సర్వీస్ ట్రైనింగ్ నిర్వహించబోతున్నట్లు కామారెడ్డి డీఈవో ఎస్. రాజు శుక్రవారం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు 2వ విడత మే 20-24 వరకు, 3వ విడత మే 27- 31 వరకు SGTలందరికీ మండల స్థాయి శిక్షణలు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్‌లో మే 20-24 వరకు ఒకే స్పెల్‌లో నిర్వహించబడతాయి. దీనికి సంబంధించి అన్ని యాజమాన్యాల జీహెచ్‌ఎంలు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీల ఎస్‌ఓలు, స్కూల్ అసిస్టెంట్లు సంబంధిత ప్రదేశానికి హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్