బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడికి సన్మానం

61చూసినవారు
బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడికి సన్మానం
రెంజల్ మండల్ బాగేపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు సురేష్ గారు బదిలీపై మరొక్క పాఠశాలకు వెళ్లడం జరిగింది. గ్రామ ప్రజలు మంగళవారం ఘనంగా సత్కరించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాముల సాయిలు. ఉపసర్పంచ్ సుంకరి సుదర్శన్. మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, బోయపాముల సాయిలు, సాయ గౌడ్, చింతల గోపాల్, సుంకర విఠల్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్