నవీపేట్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సయ్య, రాజేశ్వర్, సుధాకర్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.