సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

72చూసినవారు
సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు
బోధన్ పట్టణంలో నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సోమవారం సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు కల్పించారు. ఈ సదస్సు ముఖ్యఅతిథి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ న్యాయమూర్తి సలీం హాజరై మాట్లాడుతూ. 2005 వచ్చిన మహత్తరమైన సహచర చట్టం పై అవగాహన కలిగి ఉండాలని వారన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు పెట్టించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్