బీజేపీ రెంజల్ మండల కార్యవర్గ సమావేశం బుధవారం మండల అధ్యక్షులు క్యాతం యోగేష్ ఆధ్వర్యంలో దూపల్లి గ్రామంలో మండల ఇన్చార్జి రచ్చ సుదర్శన్ నిర్వహించారు. మండల వైస్ ప్రెసిడెంట్ గా దుంపల సంయుక్త, దేవొళ్ల యోగేష్, చుంచుల ప్రసాద్, లోలపు ఒడ్డెన్న, జనరల్ సెక్రటరీగా ఈర్ల రాజు, గాండ్ల ప్రసాద్, సెక్రటరీలుగా జెల్ల రుక్మిణి, పార్ధ రమేష్, రఘుపతి లక్ష్మయ్య, మమ్మాయి శివ, కోశాధికారిగా బండారి రవిని నియమించడం జరిగిందన్నారు.