సంక్రాంతి సెలవులతో రద్దీగా మారిన బోధన్ బస్టాండ్

61చూసినవారు
సంక్రాంతి సెలవులతో రద్దీగా మారిన బోధన్ బస్టాండ్
సంక్రాంతి సెలవులు రావడంతో శనివారం బోధన్ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. బస్సులు రావడంతోనే వెంటనే ప్రాణికులతో నిండిపోతున్నాయి. ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో పాఠశాలలు కాలేజీలు సెలవులు ఇవ్వడంతో బస్టాండ్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.

సంబంధిత పోస్ట్