బోధన్: చిందుల పోచమ్మ ఆలయ వార్షికోత్సవం

82చూసినవారు
బోధన్: చిందుల పోచమ్మ ఆలయ వార్షికోత్సవం
బోధన్ పట్టణంలోని శ్రీనివాస్ క్యాంప్ రోడ్డులో గల చిందుల పోచమ్మ దేవి ఆలయ వార్షికోత్సవం ఈ నెల 14వ తేదీ సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయానికి తరలివచ్చే భక్తుల కొరకు అమ్మవారి ప్రసాదం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్