బోధన్‌: 'ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్'

63చూసినవారు
బోధన్‌: 'ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్'
ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో సీనియర్​ నేత, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవవడంతో నిరసన సెగలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్​ నాయకులు నిరసన తెలుపుతున్నారు. కష్ట సమయంలో పార్టీ వెన్నంటే ఉన్నా సుదర్శన్​ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

సంబంధిత పోస్ట్