బోధన్: అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎగ్ బిర్యానీ

78చూసినవారు
బోధన్: అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఎగ్ బిర్యానీ
అంగన్ వాడి కేంద్రాలలో చిన్నారులకు ఎగ్ బిర్యానీ అందజేస్తున్నట్లు ఐసిడిఎస్ సూపర్ వైజర్ ఆసియా అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని తట్టికోట అంగన్ వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్ వాడి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్ వాడి కేంద్రాలలో పిల్లలకు భోజనంతో పాటు దుస్తులు కుడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లోకేశ్వరి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్