బోధన్ లో గల షర్బత్ కెనల్ ప్రాంతము మొతం చిన్నపాటి వర్షానికి జలమయం అయ్యింది. ప్రతి సంవత్సరం శర్బత్ కెనాల్ లో గల మహాలక్ష్మి మందిరం ప్రాంతం జలమయం అవుతుంది. గుడి ప్రాంతంలో ఇలా జరగడం భాదకరం అని కాలనీ వాసులు శనివారం వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే పరిష్కరం చేయాలని కోరుతున్నారు.